మతోన్మాదం ప్రగతికి ప్రమాదకరం: సీపీఐ

మతోన్మాదం ప్రగతికి ప్రమాదకరం: సీపీఐ

WNP: దేశంలో మతోన్మాదం పెరగటం దేశ ప్రగతికి ఆటంకమని వామపక్ష ప్రజాసంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. వనపర్తి సీపీఐ ఆఫీసులో కవిజనజ్వాల రాధాకృష్ణ రచించిన 'జనజ్వాల మహా కవిత్వం'పుస్తకాన్ని ప్రోగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. పాలకులు దేశంలో మతాన్ని పెంచి పోషిస్తున్నారన్నారు.