వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి: శ్రీనివాస్

వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి: శ్రీనివాస్

MHBD: వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి యూనియన్ తరపున నిరంతరం కృషి చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా టీయుడబ్ల్యూజే(ఐజేయు) అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. కొత్తగూడ మండల కేంద్రంలో ఆ సంఘం సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ప్రభుత్వం జనిషుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.