మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం కావాలి: కలెక్టర్ కుష్బూ గుప్తా
* కార్పొరేషన్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణానికి రూ. 600 కోట్ల నిధులు మంజూరు
* ఉదండాపూర్‌ను పర్యాటక కేంద్రంగా మార్చాలని అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
* నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రాణాలకే ముప్పు: ఎస్పీ ఎస్పీ జానకి