‘మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట’

‘మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట’

సత్యసాయి: ​కదిరి పట్టణంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణ, దైవచింతనకు నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నియోజకవర్గ అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేస్తామని భరోసా ఇచ్చారు.