నేటి వివిధ సరుకుల ధరలు ఇలా..

నేటి వివిధ సరుకుల ధరలు ఇలా..

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం వివిధ సరుకుల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పత్తి ధర రూ.7965, క్వింటాల్ 341(కారం కాయ) ధర రూ. 21500, క్వింటాల్ వండర్ హాట్ ధర రూ. 31300, క్వింటాల్ ఎల్లో మిర్చి ధర రూ. 22000, క్వింటాల్ టమాటా మిర్చి ధర రూ. 34000గా ధరలు నమోదయ్యాయి. నేడు మార్కెట్లో క్రియా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.