అలర్ట్.. జిల్లాలో పిడుపాటు వర్షాలు..!
ASR: ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగా అల్లూరి జిల్లాలో పిడుపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ప్రజలు అవసరం ఉంటేనే ఇంటి నుంచి బయటకి వెళ్లాలని సూచించారు.