సీఎం ఆదేశాలతోనే గజ్వేల్ ఘటణ: హరీశ్ రావు
MDK: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి డీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా వెళ్లారు. ఆఫీసులో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేసి సీఎం ఫొటో పెట్టారు. గజ్వేల్ ఘటనను ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ సీఎం ఆదేశాలతోనే జరిగిందన్నారు.