'కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది'

'కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది'

ATP: కష్టపడిన ప్రతి కార్యకర్తకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. ఇవాళ గుంతకల్లు బలిజ కళ్యాణమండపంలో క్లస్టర్, బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త కష్టపడ్డాడని పేర్కొన్నారు.