నగరంలో 202 మలేరియా, డెంగీ కేసులు నమోదు

విశాఖ: డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టడంలో ప్రజల సహకారం, భాగస్వామ్యం అవసరమని జిల్లా మలేరియా నిర్మూలనాధికారి డాక్టర్ తులసి అన్నారు.బుధవారం వారు మాట్లాడుతూ.. నగరంలో ఇప్పటివరకు 202 మలేరియా, డెంగీ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.