ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు

ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు

KRNL: ఎమ్మిగనూరులో ఇంటర్నల్ స్క్వాడ్ అధికారి ఏడీఏ విజయ్ మోహన్ బృందం ఎరువుల దుకాణాలను శుక్రవారం తనిఖీ చేసింది. ట్యాంక్ బండ్ రోడ్డులోని కిసాన్ మాల్, శ్రీ మంజునాథ ట్రేడర్స్, మారుతీ ఫెర్టిలైజర్స్ దుకాణాల్లో రూ. 23.62 లక్షల విలువైన ఎరువులను ‘ఓ’ ఫామ్‌లో నమోదు చేయకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో సంబంధిత దుకాణాల అమ్మకాలను అధికారులు నిలిపివేశారు.