కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పెద్దహరివాణంలో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు.. 7 గడండి వాములు దగ్ధం
➢ పత్తికొండ KGBVలో  2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ధరఖాస్తులు ఆహ్వానం
➢ కురువలకు కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుంది: ఎంపీ నాగరాజు
➢ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ గోశాలకు ఉచితంగా పశుగ్రాసాన్ని అందజేసిన కర్ణాటక రైతులు