లింగాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
KDP: లింగాలలో నూతనంగా నిర్మించిన లింగాల పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం సాయంత్రం ఎస్పీ నచికేత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పులివెందుల డీఎస్పీ మురళి నాయక్‌కు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన పులివెందుల సబ్ డివిజన్‌లోని పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా విధులు నిర్వహించాలని, నేరాలు నిరోధించేందుకు పెట్రోలింగ్ చేయాలన్నారు.