ఫారెస్ట్ అధికారులకు అవగాహన కార్యక్రమం
NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని రేంజ్ ఆఫీస్ కాంప్లెక్స్‌లో ఇవాళ ఫారెస్ట్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహిచారు. ఈ సందర్భంగా పూణే టైగర్ రెస్క్యూ టీం, HYD నెహ్రూ జూలాజికల్ పార్క్ వెటర్నరీ డాక్టర్లు అవగాహన కల్పించారు. రిజర్వ్ ఫారెస్ట్ లోపల, వెలుపల టైగర్ కదలికలు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యల గురించి వివరించారు.