VIDEO: గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

VIDEO: గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

PPM: నర్సిపురం గ్రామంలో గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆలస్యం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుకింగ్ చేసినప్పటికీ సమయానికి సిలిండర్లు అందకపోవడంతో వంట పనులు చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్యాస్ సరఫరాను సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నారు.