VIDEO: గ్రానైట్ తవ్వకాలు.. స్థానికుల ఆందోళన

VIDEO: గ్రానైట్ తవ్వకాలు.. స్థానికుల ఆందోళన

BPT: సంతమాగులూరు మండలం పాత మాగులూరు గ్రామం దగ్గర గ్రానైట్ తవ్వకాల నుంచి వస్తున్న వ్యర్థాలు గ్రామానికి హాని చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి కేవలం కొద్ది దూరంలోనే వ్యర్థాలు పోగవడంతో రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.