ఆసియా కప్‌లో గిల్‌కు చోటు కష్టమే: మాజీ క్రికెటర్

ఆసియా కప్‌లో గిల్‌కు చోటు కష్టమే: మాజీ క్రికెటర్

గిల్‌‌పై మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ ఇటీవల కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడని.. ఇంగ్లండ్ పర్యటనలో పరుగుల వరద పారించాడని చెప్పాడు. అయినప్పటికీ గిల్‌కు ఆసియా కప్ జట్టులో చోటు దక్కే అవకాశం లేదని పేర్కొన్నాడు. ఎందుకంటే అభిషేక్, శాంసన్ ఓపెనర్లుగా, వన్‌డౌన్‌లో సూర్య చక్కగా ఆడుతున్నారని అన్నాడు.