గిరిజన మహిళలకు కారు అందించిన ఎంపీ
SRD: డ్రైవర్ ఎం పవర్ మెంట్ స్కీమ్ కింద జహీరాబాద్ మండలం పైకాపూర్ గ్రామానికి చెందిన మెగావత్ లక్ష్మికి ఎంపీ సురేష్ షెట్కార్ కారును అందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్ ఏం పవర్ స్కీం కింద కారును పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నీలిమ, అధికారులు నాయకులు పాల్గొన్నారు.