ఆటల పోటీలను ప్రారంభించిన జడ్జ్ అనిత

ఆటల పోటీలను ప్రారంభించిన జడ్జ్ అనిత

NLG: దేవరకొండలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో గల బార్ అసోసియేషన్‌లో మండల న్యాయ సేవ అధికార సంస్థ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్ కె.అనిత ఆగస్ట్ 15 సందర్భంగా క్యారమ్స్, చెస్ పోటీలను ఇవాళ ప్రారంభించారు. ప్రతి ఒక్కరు కూడా ఆటల పోటీలు ఆడాలని దానివల్ల ఆరోగ్యం, మానసికంగా మెరుగుపడుతుందని అన్నారు. బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.