VIDEO: చేర్యాల విద్యార్థులు అభినందించిన కలెక్టర్

VIDEO: చేర్యాల విద్యార్థులు అభినందించిన కలెక్టర్

SRD: పదో తరగతిలో టాప్ టెన్‌లో మంచి మార్కులు సాధించిన నలుగురు కంది మండలం చేర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రత్యేకంగా అభినందించారు. గాయత్రి 588, దృష్టిక 586, యాసీన్ 582, మల్లేశం 580 మార్కులు సాధించారు. ముగ్గురు విద్యార్థులను శాలువాతో సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు వెంకట రాజయ్య పాల్గొన్నారు.