HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు
✦ AP: శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం
✦ జూన్‌లో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం: రామ్మోహన్
✦ TG: 6 గ్యారెంటీలపై ప్రైవేట్ బిల్లు తీసుకొస్తాం: KTR
✦ పార్టీ మార్పులో నిర్ణయం మారదు: జీవన్ రెడ్డి
✦ హర్మూజ్ జలసంధి తెరవాలంటూ ఇరాన్‌కు 22 దేశాల విజ్ఞప్తి
✦ ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్