'పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత'
ELR: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని న్యాయవాది ఇర్లపాటి మోషే అన్నారు. ఆదివారం ఉంగుటూరు శాఖ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై చర్చ వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాతూరి జగదీష్, గ్రంథాలయ అధికారి వై.శ్రీదేవి, కాళ్ల సోమశేఖర్ రజిని కుమార్ పాల్గొన్నారు.