మాజీ మంత్రి కోలుకోవాలని ప్రత్యేక పూజలు

మాజీ మంత్రి కోలుకోవాలని ప్రత్యేక పూజలు

KKD: ప్రత్తిపాడు మండలం బురదకోట శివారు బాపన్న దొర తండాలోని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ రామాలయంలో స్థానిక ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు గిరిజన పెద్దలు. వైసీపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.