శ్రీహరిపురంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
CTR: విజయపురం మండలం శ్రీహరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. దేశబాషా లందు తెలుగు లెస్స అని విద్యార్థులు మాతృ బాషాపైన పట్టు సాదించాలని పేర్కొన్నారు. అనంతరం దాత శేఖర్ రాజు బహుమతులు ప్రదానం చేశారు.