ఏకగ్రీవ కౌన్సిలర్‌కు మంత్రి అభినందన

ఏకగ్రీవ కౌన్సిలర్‌కు మంత్రి అభినందన

KMM: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డు కౌన్సిలర్‌గా కాంగ్రెస్‌కు చెందిన తమ్మినేని మంగతాయ్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఇదే వార్డులో పోటీలో ఉన్న సీపీఎం అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో మంగతాయ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో కలవగా ఆయన ఆమెను సత్కరించి అభినందలు తెలిపారు.