ఆస్టర్ రమేష్ అమరావతి ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం

ఆస్టర్ రమేష్ అమరావతి ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం

కృష్ణా: తిరువూరు ఆస్టర్ రమేష్ అమరావతి ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం రేపు 9 గంటల నుండి 2 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ ఉచిత శిబిరానికి వచ్చువాళ్లు తమ పాత వైద్య పరీక్షల రిపోర్టులు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ నంబరకు 9553662539 ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.