పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

WNP: రాష్ట్ర ముఖ్యమంత్రి వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా మంజూరు చేసిన అభివృద్ధి పనులను 100% గ్రౌండింగ్ చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమక్షించారు. ముఖ్యమంత్రి రూ.879.80 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని తెలిపారు.