VIDEO: మా ప్రాంతానికి న్యాయం జరగట్లేదు: MLA

VIDEO: మా ప్రాంతానికి న్యాయం జరగట్లేదు: MLA

కాకినాడ SEZలో పరిశ్రమల ఏర్పాటుతో మా ప్రాంతానికి న్యాయం జరగట్లేదని తుని MLA యనమల దివ్య అసెంబ్లీలో ప్రస్తావించారు. తొండంగి మండలంలోనీ పలు గ్రామాల్లోని భూముల్లో అరబిందో, దివిస్ కంపెనీలు వ్యాపారం కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. రైతుల నుంచి తీసుకున్న భూముల విషయంలో పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని ఆమె అన్నారు.