WHAT'S TODAY
✦ TG: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
✦ నేటి నుంచి జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ రోడ్ షోలు
✦ AP: టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో CBN సమావేశం
✦ గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన
✦ ప్రొకబడ్డీ ఫైనల్ మ్యాచ్.. ఫైనల్‌లో దబాంగ్ ఢిల్లీ Vs పుణెరి పల్టాన్
✦ భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20