'కులాల విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబే సైకో’

'కులాల విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబే సైకో’

KDP: వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లాభం పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. కడపలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.