రెండు గంటల్లో పోలింగ్ శాతం ఎంతంటే.?
MNCL: జిల్లాలోని మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉదయం 9 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం వివరాలను జిల్లా పంచాయతీ అధికారులు వెల్లడించారు. దండేపల్లి 15 శాతం, హాజీపూర్ 19, జన్నారం 14, లక్సెట్టిపేట్ 23 శాతంగా ఉందన్నారు. నాలుగు మండలాల్లో సరాసరి ఓటింగ్ 17 శాతంగా నమోదయిందని పేర్కొన్నారు.