విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో మృతి

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో మృతి

KMR: నాగిరెడ్డిపేట మండలం చిన్న ఆత్మకూరు గ్రామంలో మంగళవారం సాయంత్రం పెద్ద ఆత్మకూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ బాబా (35) అనే వ్యక్తి ఆత్మకూరు జీపిలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం స్తంభం ఎక్కి విద్యుత్ బల్బులు పెడుతుండగా, పైన 11 కెవి విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందాడు. అతని మృతి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం అని ఆరోపించారు