రేపు తాండూర్‌కి మంత్రి శ్రీధర్ బాబు
VKB: పురపాలక ఎన్నికల్లో కార్నర్ మీటింగ్‌కు ఉమ్మడి రంగారెడ్డి ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు వస్తున్నారని ఎమ్మెల్యే బియ్యాన్ని మనోహర్ రెడ్డి తెలిపారు. ఉదయం 9: 30 నిమిషాలకు నిజాం షాహిద్ దర్గ వద్ద కార్నర్ మీటింగ్‌లో పాల్గొని తర్వాత 12 గంటల 30 నిమిషాలకు మర్రిచెట్టు గంజ్ వద్ద జరిగే మరో మీటింగ్‌లో తాండూర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.