ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి: మాజీ మంత్రి జోగు రామన్న
* ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలి: DCP భాస్కర్
* కడెం ప్రాజెక్టులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు గల్లంతు
* ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: కలెక్టర్ అభిలాష అభినవ్