'రాజకీయ పార్టీలు బీసీలను విస్మరించడం దారుణం'

'రాజకీయ పార్టీలు బీసీలను విస్మరించడం దారుణం'

NRML: రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తున్నారని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గురువారం ప్రకటనలో మండిపడ్డారు. వారు మాట్లాడుతూ.. BJP రాష్ట్ర కార్యవర్గంలో బీసీ నాయకులకు చోటు కల్పించకపోవడంపై, అలాగే కాంగ్రెస్‌తో సహా రాజకీయ పార్టీలు బీసీలను విస్మరించి, పదవులు ఇవ్వకుండా కూరల్లో కరివేపాకుల వలె ఉపయోగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.