BCCI నన్ను నిర్లక్ష్యం చేస్తోంది: మాజీ క్రికెటర్

BCCI నన్ను నిర్లక్ష్యం చేస్తోంది: మాజీ క్రికెటర్

బీసీసీఐపై టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ తీవ్ర ఆరోపణలు చేశాడు. BCCI కామెంటేటర్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. 23 ఏళ్లుగా BCCI తనను నిర్లక్ష్యం చేస్తోందని, తన పాత్రను పరిమితం చేసేలా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్రాడ్‌కాస్టింగ్‌తో సుదీర్ఘ సంబంధాలు ఉన్నప్పటికీ.. ఒక్కసారి కూడా తనకు కీలక బాధ్యతలు అప్పగించలేదని అన్నాడు.