VIDEO: ఆర్టీసీ బస్టాండ్‌లో చలివేంద్రం ప్రారంభం

VIDEO: ఆర్టీసీ బస్టాండ్‌లో చలివేంద్రం ప్రారంభం

MDK: రామాయంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం జ్యోతిలింగాల దేవాలయం సహకారంతో చలివేంద్రం ప్రారంభించారు. వేసవికాలం ఎండల తీవ్రత పెరిగిపోవడంతో ప్రయాణికుల సౌకర్యార్థం దాతల సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రంకు సహకరించిన దాతలు సన్మానించారు. ప్రయాణికులకు స్వచ్ఛమైన త్రాగునీరును అందిస్తామని తెలిపారు.