బలవంతంగా పసుపుతాడు కట్టి బాలికపై అత్యాచారం

బలవంతంగా పసుపుతాడు కట్టి బాలికపై అత్యాచారం

NLR: గుంటూరు రూరల్ మండలానికి చెందిన బాలికపై అత్యాచారం కేసులో నెల్లూరుకు చెందిన నిందితుడు బన్నీ, సహకరించిన అతడి అమ్మ, అమ్మమ్మను గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ అరెస్ట్ చేశారు. గుంటూరు రూరల్‌లో పదో తరగతి చదివే బాలికను బన్నీ నెల్లూరుకు తీసుకెళ్లి బలవంతంగా పసుపుతాడు కట్టి, అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలిందని ఆమె పేర్కొన్నారు.