ఎఫ్‌టీసీసీఐ అవార్డుల గడువు పొడిగింపు

ఎఫ్‌టీసీసీఐ అవార్డుల గడువు పొడిగింపు

TG: ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (FTCCI) తమ వార్షిక ఎక్సలెన్స్ అవార్డులు-2025 కోసం దరఖాస్తుల గడువును ఈ నెల 15 వరకు పొడిగించింది. దరఖాస్తుల గడువు మొదట ఈ నెల 10 వరకు ఇచ్చింది. పలువురు పారిశ్రామికవేత్తల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్లు FTCCI అధ్యక్షుడు సురేశ్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు.