ఏడేళ్లుగా ఎన్నికలకు దూరంగా ఉంటున్న గ్రామాలు
PDPL: ప్రభుత్వం తీరుతో మూడు గ్రామాలు ఏడేళ్లుగా ఎన్నికలకు దూరమయ్యాయి. రామగుండం నియోజకవర్గం పరిధిలో ఉన్న కుందనపల్లి, లింగాపూర్, వెంకట్రావుపల్లి గ్రామాలను 2018లో రామగుండం నగరపాలికలో విలీనం చేశారు. దీంతో గత పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. 2020లో జరిగిన నగరపాలిక ఎన్నికలకు కొద్ది నెలల ముందే వీటిని GPలుగా మార్చారు. ఇలా అప్పటినుంచి వారు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.