అయ్యప్ప స్వాములకు అన్నదానం

అయ్యప్ప స్వాములకు  అన్నదానం

CTR: పుంగనూరు మినీ బైపాస్‌లోని కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయం ఆవరణంలో అయ్యప్ప మాలధరించిన స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొదట అయ్యప్ప స్వామి చిత్రపటానికి పూజలు చేశారు. శనివారం నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు (41 రోజులపాటు) ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.