రేపు విద్యుత్ సరఫరాకు ఆటంకం

రేపు విద్యుత్ సరఫరాకు ఆటంకం

MNCL: మంచిర్యాలలోని రాంనగర్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతుందని ఏడీఈ వేణుగోపాల్, ఏఈ రాజేష్ తెలిపారు. సబ్ స్టేషన్‌లో మరమ్మతులు, 33 కేవీ టవర్ నిర్మాణం దృష్ట్యా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదని పేర్కొన్నారు. ఇందుకు వినియోగదారులు సహకరించాలని కోరారు.