AI, ఆటోమేషన్ సంస్థలు స్థాపించడం గర్వకారణం: MLA

AI, ఆటోమేషన్ సంస్థలు స్థాపించడం గర్వకారణం: MLA

WGL: వరంగల్ నగరంలో BotsIn LLC సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... యువత సాంకేతిక రంగంలో ముందుకు రావడం శుభపరిణామమని, వరంగల్ వంటి నగరాల్లో కూడా AI, ఆటోమేషన్ సంస్థలు స్థాపించడం గర్వకారణమని, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఉద్యోగావకాశాలు సృష్టించే దిశగా ఇలాంటి సంస్థలు కీలక పాత్ర పోషించాలన్నారు.