ఢిల్లీ బ్లాస్ట్.. ముగిసిన నిందితుల కస్టడీ

ఢిల్లీ బ్లాస్ట్.. ముగిసిన నిందితుల కస్టడీ

ఢిల్లీ పేలుడు కేసులో అదుపులో ఉన్న నిందితులకు NIA కస్టడీ ముగిసింది. 10 రోజుల పాటు నిందితులను NIA విచారించింది. ఈ కస్టడీలో నిందితుల నుంచి కీలక విషయాలను అధికారులు రాబట్టారు. ఇప్పటికే ఢిల్లీ బ్లాస్ట్‌కు సంబంధించి 8 మందిని అరెస్ట్ చేశారు. వీరిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనున్నారు.