భారీ వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: సీపీ

భారీ వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: సీపీ

PDPL: భారీ వర్షాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న 72 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ కోరారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని, పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.