VIDEO: అనేక హామీలను ఇచ్చి విస్మరించింది: రాకేష్ రెడ్డి

VIDEO: అనేక హామీలను ఇచ్చి విస్మరించింది: రాకేష్ రెడ్డి

HNK: 99 రోజుల ప్రణాళికలో రాష్ట్రంలోని నిరుద్యోగుల గురించి ఆలోచించడానికి ఒక్కరోజు కూడా వెచ్చించకపోవడం దౌర్భాగ్యమని BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నిరుద్యోగులకు అనేక హామీలను ఇచ్చి విస్మరించిందని మండిపడ్డారు.