VIDEO: పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

VIDEO: పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

E.G: అనపర్తి మండలంలోని రామవరం అనపర్తి గ్రామాల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం ఉదయం పెన్షన్ల పంపిణీ చేశారు. కూటమి నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే నల్లమిల్లి పెంచిన రూ.4 వేలు పింఛన్ తో పాటు, మరో రూ.3వేలు అదనంగా లబ్ధిదారులకు అందజేశారు.