ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసన

ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసన

నల్గొండ: ఈ రోజు మద్దిరాల మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మండల కేంద్రంలో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు SA రజాక్ గారు మాట్లాడుతూ.. కవితను అక్రమంగా అరెస్టు చేయడాని ఖండిస్తున్నామని, బేషరతుగా కవితను వెంటనే విడుదల చేయాలన్నారు.