VIDEO: 'MLG అభయారణ్యంలో అరుదైన వృక్ష సంపద దాగి ఉంది'
MLG: జిల్లాలోని అభయారణ్యంలో 1500కు పైగా అరుదైన వృక్ష జాతులు గుర్తించారని వృక్ష శాస్త్ర నిపుణుడు సుతారి సతీశ్ తెలిపారు. మల్లూరు గుట్టపై 474 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని వెల్లడించారు. రామప్ప తెలంగాణలో ఏకైక కేన్ జాతి మొక్కలు ఉన్న ప్రాంతమని పేర్కొన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సంరక్షణకు పిలుపునిచ్చారు.