'దరఖాస్తులు నిబంధనలు ప్రకారం వేగంగా పరిష్కరించాలి'

'దరఖాస్తులు నిబంధనలు ప్రకారం వేగంగా పరిష్కరించాలి'

విజయనగరం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా, పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులను నిబంధనల ప్రకారం అత్యంత వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబర్‌లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సమావేశంలో పరిశ్రమల జీ.ఎం. ఉన్నారు.