హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కోఠి ఉమెన్స్ కాలేజీ మెస్ ఇంఛార్జ్ వినోద్ సస్పెన్షన్
★ ఓయూలో ఏసీబీ సోదాలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ బిల్డింగ్ డివిజన్ DEE శ్రీనివాస్
★ GHMC కౌన్సిల్ సమావేశంలో గందరగోళం.. డీలిమిటేషన్ గెజిట్ పేపర్లను విసిరేసిన బీజేపీ కార్పొరేటర్లు
★ ఐబొమ్మ రవికి 12 రోజులపాటు కస్టడీ విధించిన నాంపల్లి కోర్ట్